Memories Of Murder (2003)

Category:

నర విచారణకు సంబంధంచిన సనిమా. 1986 న ంచి 2003 వరకు జరగన నిజ సంఘటనల ఆధారంగా తీసంద . కొరయన్

సనిమా కాబట చప్పనకకర లేకుండాన neo-noir సలల నడుస ంద . డార్కక హ్యూమరూ, కౄరత్వమూ కలగలిప, నిజ

జీవిత్ంలల మన లలటుపాటన , ప్రెప్నక వస కున ముస గునీ, నమమకాలూ, చస ప్న ల తీరు, ఆలలచనా ప్ద్తీ అనిిటనీ

అడంగా ఎండగట సనిమా. అవత్లి పాత్ ఎలాంట వృత్త చస ంద , చప్తని కథ ఏమిట, పాత్లల నటంచ వూకుల హావ భావాలు,

అమాయకత్వం చూప్తత్ూన, చూస ని వార మద్డు గరగరా త్తరగలా సందహాలూ, ఆలలచనలూ రకత్తంచలా కథన నడప

ప్ద్త్త.

లీడంగు ప లీసాఫసరు మొహ్ం చూస జాత్కం చపపసానన ధరణ ఉనివాడు. విప్రత్మన స ంత్ నమమకం ఉనివాడు.

ఆకాలప్త ప లీస లు ఇలాన ఉండవారనలా నటంచాడు. అత్ని కొలీగు ఒకడమో కాలితో త్నిడం విప్రత్ంగా అలవాటప యి,

ఇంటరాగషన్ చసటప్తపడు బయటప్డకూడద్న ఆలలచనతో షూక సాకుెలాంటద కుటంచ కుని మర గురులు కనబడకుండా

నరస డని అన మానం ఉనివాణ త్న ిత్ూ హంసంచ మనిష. మంచి వాడ, కానీ వృత్త ధరమం. నిజాయితీ, కనివక్షన్ చాలా

ఎకుకవ ఉండ సయోల్ న ండ ఈ సనిమాలల జరగ వరుస హ్త్ూల విచారణకు తోడపడాలని ఆ చిని ప్టణానిక టానెఫ

రుచయించ కుని మర వచిిన ఇంకో ప లీసాఫసరు. సామానూం గా కనిపసూ అత్ూద్ ుత్మన ఆలలచనలిి ప్ంచ కున బులి

స ప లీసాఫసరు. అంతా చస ఆవిడ చత్ కాఫ కప్తపలు మోయించ మన ముగురు ప లీసాఫసరు. మగాళ్ళంద్రూ ఏ దశంలల

అయినా, అంద్ నా ఏషయాలల ఒకలా ఆలలచన కలిగుంటారని కొరయన్ సనిమా కూడా చప్తంద .

అప్పటక రండు హ్త్ూలు జరగుంటాయి. ఒక శవం ప్ంటకాలువలల. త్రువాత్ కొనాిళ్ళకు ఇంకో శవం ప్ంట చలలల. ముంద్

ఒకణ అన మానిసారు. వాడమో మానసకంగా ఎద్ గుద్ల లేనివాడు. వాణ హంసంచ ప్ద్త్తక వాడు నరం ఉత్మప్తరుషలల

కాకుండా ఇంకో వూక చసనటు చపాడు. నరం వాడు చయలేద్ని వాడ శారరక వకలూమూ, హ్త్ూ చసంత్ మనిష వాడు కాడని

సయోల్ న ంచొచిిన ఆఫసర్క ముంద అన మానిసాడు, కానీ మొద్ట లలకల్ ఆఫసరు ఒప్తపకోరు. కస ఎటూ తగకుండా

ఉని ప్రసత్తలల ఇంకో హ్త్ూ జరుగుత్ ంద . సరగా అద విధంగా, వరం కురసన ఒక రాత్త. మొత్ం హ్త్ూ శాసయంగా, సకో

ఒకడు చసన విధంగాన. సాక్షాధారాలు చూస ఒక షూ ముద్ త్ప్ప ఇంకోట ఉండద్ . వరంలల మొత్ం త్ డచిపటుకుని ప యి

ఉండడం, నరస డు జాగత్లు ప్ూరగా తీస కుని ఉండడం జరగుంటుంద . మొద్ట ఆఫసరు త్నకు తోచిన సలహా ఒకట

చపాడు. ఏ నరమూ దరకలేద్ కాబట, అకకడ కనీసం వంటుకలేవీ కూడా దరకలేద్ కాబట ఆ హ్త్ూ ఒక బుద స మాంక్

ఒకడ చస ఉంటాడు, వార మొత్ం శరరంలల ఏ భాగమూ విడచిపటకుండా న నిగా క్షవరంతో ఉంటారు. కొనిి నలలల అలాంట

వూకని ప్టస కోవచిని చప పద్ద్ ప లీసాఫరు త్ల ప్టుకుంటాడు. అద సమయంలల అకకడ ఉని మహళా ప లీస కావిడ

త్నకు కనిపంచిన పాటర్కి ని చప్తంద . వరం కురవడమ కాద్ , ఆ ప్టణం లలకల్ రడయోలల ఒక ప్తూకమన పాట సరగా

హ్త్ూ జరగన సమయానిక కొంచం అటూ ఇటూ గా ప చయబడ ఉంటుంద , రడయో వారక ఆ పాటన ప్సారం చయమని

ఎవరడగారో తలిసప త్ ంద్ని తారకకంగా చప్తంద . పద్ ప లీసాఫరు అకకడకు ప్రుగటమని సయోల్ ఆఫసర్క తో చపాడు. ఇద

అశాసయంగా ఉంద్ని, త్న చపపంద ప్రష్ాకరమని లలకల్ ఆఫసర్క వాదసాడు. త్న గరల్ ఫండు సలహా మీద్ ఆఖరుక ఒక

మంత్ గతన ఆశయించడానిక కూడా వన కాడడు మన మొద్ట లీడంగ్ ప లీసాఫసరు. అంతకాక ప్టు విడువకుండా

కనబడ ప్తీ కామన్ బాత్ూములలనూ దక్షగా వతకసూంటాడు ‘అకకడ’ న నిగా క్షవరం చయించ కుని వార కోసం.

ఓ రాత్త హ్త్ూ జరగన ప్దశంలల మాటు వసారు మొద్ట ఇద్రూ,మంత్ గత చపపనటు మంత్తంచిన దావణానిి ఖాళీ పప్రుప

ప స ఆరబడుత్ూ. కవలం నరస డ మొహ్ం అంద్ లల ప్త్తఫలిస ంద్ని మంత్ గత చపపందానిి నమిమన మొద్ట ఆఫసరు.

విధ లేక ఆ నిరయంలల పాలు ప్ంచ కున రండ ఆఫసరు. యాద్ృచిికంగా అద సలానిక సయోల్ న ంచొచిిన మూడ

ఆఫసరు కూడా వసాడు. అత్ని కనివక్షన్ ఏమంట నరస డ రపటటవ్ మండ్ సట్ అన నర శాస సూత్ం. వీళ్ళళద్రూ ప్కకన

ఉని త్ ప్పలలక వళళ దాకుకంటారు. ఇంత్లల ఇంకో వూక అటుగా టార్కి ల ట్ ప్టుకుని వసూంటాడు. మూడ ఆఫసరు

అన మానం నిజమ అవత్లివప్త త్ ప్పలలకళ్ళళ దాకుకంటాడు. నింపాదగా అటూ ఇటూ చూసూ బద్ రుత్ూ వచిిన ఆ

నాలుగో వూక తీరగా బటలల దాచిన స లలద్ స లిి నల మీద్ పట టారి వలుగులల మొద్లు పడతాడు. సరగా ఇకకడ

Korean neo-noir అంట ఏమిటో ఫూూజుల గరప యిలా చూపంచాడు ద్రశకుడు. చూపంచడు, మనకరమౌత్ ంద ఆ సకో

అకకడ ఏం చస నాిడ.

వీళ్ళళద్రూ దాకుకని చోట న ంచి కద్ లుత్ ండగా చప్తపడక ఆ సకో క ఎవరో చూస నాిరని అరమ ప్రుగు

లంకంచ కుంటాడు. వంటాడుత్ ని ఈ ముగురకుని ఒక ఆధారం వాడు వస కుని పంక్ కలర్క అండర్క వర్క. చీకటో మొహ్ం

కనబడ ఉండద్ . ముగురూ వంటాడుతారు. సరాసర అకకడ గానట్ ఫకరలల తలుతారు. అకకడ జరగ డామా రక కట పంక్

కలర్క అండరవర్క గాణ ప్టస కుంటారు. లలకల్ ఆఫసర్క విజయగరవంతో సయోల్ ఆఫసరు వప్త చూసాడు.

నకట సనిివశంలల ఆ సకో గాడు అమాయకంగా అడుగుతాడు ” ఈజ్ జరకంగ్ ఆఫ్ ఇలీగల్ ? ” అని. వాణ త్నిి కొట నానా

హంసలూ పట వాడ చత్ నిజం ఒపపంచ ప్నిలల ప్డతారు ఇద్రు లలకల్ ప లీస లు. వాడ గృహ్స డు. భారూ జబుుతో

తీస కుంటూ ఉంటుంద . ఇద్రు పలలు. ప్త్త ఆద వారం చరిక వ ళళ దవభీత్త ఉనివాడు. ఇంటో రహ్స్య సావరాలల

దాచిపటుకుని శృంగార సంబంధ ప్తసకాలూ దరుకుతాయి. సకోలంద్రూ ఇలాన ఉంటారని భావించి వీడ నరస డన కుని

నిరయానికొచి సరక బయట చరి మంబరంద్రూ గుమిగూడ నినాదాలు చసూంటారు వాళ్ళ మనిషని విడచిపటమని.

లలప్ల ఇంటరాగషన్ లల ఆ ప్టుబడ మనిష దబులకు త్టుకోలేక నరం ఒపపస కుని హ్త్ూ ఎలా చశాడ సనిమా చూసనటు

చపాడు. అత్ని కథలల ఒక సూకలు మదానం, ఒక కొండ లాంటవి వస సయోల్ ఆఫసర్క వంటన ఊరవత్ల సూకలలక వళళ

ప్రశోధంచడం మొద్లు పడతాడు. అకకడ ఒక కలకమన ఆధారం దరుకుత్ ంద . అకకడ చద్ వతత్ న్న ఒక అమామయిక

మడప చిని గాయం అయిత ఇత్న ఒక పాసరు కూడా వసాడు. ఆ అమామయి వీరక ముంద తలిసన నయబర్క. ప్కకన చిని

కొండలాంట మిట మీద్ వూవసాయ ప లంలల ఒక స అప్తపడప్తపడు ఏడుసూ కనిపస ంద్ని తలుస ంద . ఆఫసర్క ని చూస

జడస ఇంటోక పారప యిన ఆ సతో తోట మహ ళా ఆఫసర్క న రపపంచి మాటాడస దగా్ంత్త కలిగ విషయాలు

బయటప్డుతాయి. విషయం ఏమంట ఆ స త్కకన ముగురు మహళలకు జరగన విధంగాన మానభంగం జరగుంటుంద . ఈ

సక ఎకకడ అన మానం కాబట సంఘటన జరగంత్ సప్ూ ఆ నరస ని మొహ్ం వప్త చూడద్ . వాడు ప్ని కానిచిస వద లేస

వళళప యుంటాడు. ఈవిడ మాత్ం కొనిి గురులిి పటుకుని ఉంటుంద . అంద్ లల ముఖూమన ఆధారం అత్ని చత్త వళ్ళళ.

అత్త స నిిత్ంగా, స వళ్ళని ప లి ఉంటుంద . ఎకకడని వత కుతారు అలాంట మనిషని. అవత్ల రడయో సషన్ లల ఎలాంట

ఆధారం దరకద్ .

ఇలా ఉండగా సలల దబులు త్తంటుని మనిషని విడచిపటమని పద్ ఆఫసరు ఆరరసాడు. ఆయనకు అరమ ఉంటుంద వీరు

కొటన దబులక వాడు నరం వప్తపకునాిడని. లలకల్ ఆఫసరు, సయోల్ ఆఫసరు కొటుకుంటారు ఒకరంట ఒకరక ప్డకుండా

ఈ సంఘటన త్రువాత్. ఆ రాత్త ఇంకో హ్త్ూ జరుగుత్ ంద . సరగా వీళ్ళకు అలవాటప యిన విధానంలలన. రప్, మరర్క. ఆ

సని ఈ సార ఇంకా దారుణంగా హంసంచి చంపస ఉంటాడు నరస డు. ప స్ మారం త్రువాత్ లలకల్ ఆఫసరు సయోల్

ఆఫసర కరకని వప్తపకుంటూ త్న సకరంచిన చిని చిని రడండంట్ ఆధారాలని డస్ బిన్ లల ప్డసాడు. ఇద సమయంలల

రడయో సషన్ న ంచి ఫ నల ఆ హ్త్ూలు జరగన రాత్త ఆ ప్తకమన పాటని ప్సారం చయమని వూక చిరునామా తలుస ంద .

వళళ సరాసర చూస ఆ ఊరక మిలిటర సరవస త్రువాత్ సంవత్ెరం కత్మ వచిిన మంచి అంద్గాడన యువకుడు అని

తలుస ంద . ద్గరోని ఫాకరలల ప్ని చసూంటాడు. అరస చస తీస కొచిి షరా మామూలుగా మొద్లు పడతారు త్మదన

సలల ఇన వసగషన్. ఒక ద్శలల అత్న వీళ్ళని రచిగొట మాటాడసరక రండవ ఆఫసర్క త్న అలావాటన ప్ద్త్తలల త్నిడం

మొద్లుపడత పన వళాళడుత్ ని ల టు విరగ, ప ఆఫసరుక వళ్ళళ మండ ఇద సకండ్ ఆఫసర్క ని త్నిి పడతాడు. లలప్ల

ఇంటరాగషన్ లలక రావద్ని ఆరరస ప తాడు. ఎలాంట ఆధారమూ దరకక, రడయో సషన క రాసన ఉత్రం సంగత్త సరప క

విడచిపటాలిె వస ంద .

లలకల్ ఆఫసరూ, సయోల్ ఆఫసరూ మధ మధనం చసూంట అరమౌత్ ంద మొటమొద్ట హ్త్ూ జరగనప్తపడు వీరు

ప్టుకుని మానసకంగా ఎద్గని యువకుడు విచారణలల నిజానిక సంఘటనని వరంచి చపపంద మూడ వూక కథ చపపన

రత్తలల అని. వీరు కొటన దబులక అత్న సరగా ద్గరుంచి చూసనటు చపపన విధానానిి చూస వాడు నరస డు కాడు, కానీ

ఖచిిత్ంగా ఆ నరంలల ఒక దానిక సాక్ష అని. వాణ ప్టుకుంద్ క వాళ్ళ రసారంటుక వళళ అకకడ మంద్ కొడుత్ూ రండవ

ఆఫసరు విచారంగా కూరుిని ఉంటాడు. ట వీ లల వారలల వసూంటుంద ప లీస ల అసమరత్ని ఎత్త చూప్తత్ూ. వళ్ళళ

మండన అత్న అకకడుని వారతో గొడవకు దగుతాడు. అప్తపడ అకకడకు వచిిన వీర మొద్ట కస లల కనివకు గునప్ం

దగ ఉని రఫర్క కట తో రండవ ఆఫసర్క కాలిప కొట పారప తాడు. గాయం లలత్ గా దగ ఉంటుంద .

ఏదలా వాణ ప్టుకుని వాడక వీరు అన మానిస ని ఎక్ె మిలిటర యువకుడ ఫ టో చూపస అనాూప్దశంగా మనకు

తలుస ంద ఈ మనిష మొహ్ం ప కాలిన గాయం చసంద ఎప్తపడ చినిప్తపడు ఆ మిలిటర వూక అని. విప్రత్ంగా

హసరయాకు లలన, భాంత్తలల అత్న పారప త్ూంట రలేవ టాక్ మీద్ రలు గుద చనిప తాడు. ఇద్రు ఆఫసరక ఉని ఒకక

ఆధారమూ ప యి దగ్మలల ష్ాక్ కు గురౌతారు. రండు మూడు వారాల త్రువాత్ విచారణ సాగుత్ూండగాన తలుస ంద

రండవ ఆఫసరు కాలి ఇన్ ఫక్షన్ బాగా పరగప యి కుడ కాలిని యాంప్తూటషన్ చస ప్రసత్త వస ంద . ఆల్ ద్ డాట్ె వల

కనకడ్ అనిమాట. నరమూ శిక్ష బల న్ె కుదరాయి. నాలుగో హ్త్ూ జరగన ప్దశంలల వీరూప్త మరకలున్న బటముకక దరక

దానిి ఫ రనిెక్ ప్రక్షలకోసం అమరకా ప్ంపసారు. రజలు వచిదాకా వీరు చస నిద కవలం వచి ఉండడం.

అన మానిత్ డమో బయట త్తరుగుత్ూన ఉంటాడు.

ఒక రాత్త మన లలకల్ ప లీసాఫసర్క గరల్ ఫండు వంటరగా నడచొసూ ఉంటుంద . చీకట, పగా భోరున వరం. మన అన మానం

నిజమ. సకో అకకడ ఒకచోట చట మధూన మాటు వస ఉంటాడు. సరగా అద సమయంలల ఇంకో అమామయి సూకలు ద్ స లల

ఎద్ రుగా నడచొసూంటుంద . ఒకరకొకరు ఎద్ రు ప్డ ముంద్ కు సాగుతారు. పన చట మధూన ఉని సకో అటూ ఇటూ

ఎటూ తలుికోలేక చివరక సూకలు అమామయిని కడాిప్ చసాడు. చప్తపడుక త్తరగ చూస ంద ఇవత్లి స కానీ ముంద్ క

సాగప త్ ంద . మరుసట రోజు ప ద్ న వార. మనర్క అమామయి ఇలా చనిప యి ప్డ ఉంద్ని. శరరం అసవూసంగా, కౄరంగా

గాయప్రచబడ ఉంటుంద . సయోల్ ఆఫసరు ద్గరకళ్ళళ చూస ఆరోజు సూకలల తాన సవయంగా పాసరు వస ప్ంపన ముకుక

ప్చిలారని ప్ద్హారళ్ళ అమామయి.కోప్ం ప్టలేక ఆ సకో వంట ప్డ వాణ త్ కుక త్ కుక కంద్ కొడుత్ూ చంప్డానిక

ఉద్ ూకుడప యి గన ి బయటక తీసంత్లల లలకల్ ఆఫసర్క ఆ చోటక ప్రగత్ కుంటూ వసాడు. చత్తలల అమరకా న ంచొచిిన

కవరు. రప రు చద్ వతత్ ని మనిష కళ్ళలల ఎరట చారకలు. ఫసషన్. ఆందళ్న. రప రు చపపందమంట నమూనాలు

సరప లేద్ని. నర నిరారణ చయలేమని. వాడు నిరోష అని చపాపలిెన ప్రసత్త. కోప్ం ప్టలేక గన ి గురపడతాడు.

బడలుని సకోని ద్గరకు లాగ లలకల్ ప లీస ప్రక్షగా చూసూ అడుగుతాడు ‘ న వవనా’ అని. అత్న అవతనంటాడు. చసద

లేక, ఆధారాలూ లేక వాణ వళళప మమంట పారప త్ ని అత్నిి సయోల్ ఆఫసరు గన ి తీస కాలుసాడు, ఈ ఆఫసర్క

అడుకుంటాడు. కాలిిన మూడు బుల టూ గుర త్ప్తపతాయి.

మనమిప్తపడు 2003 లలక వసాం. లలకల్ ప లీస్ ఇప్తపడు ఒక పవటు వాూపార.ప లీస ఉదూగం ఎప్తపడ వదలేస ఉంటాడని

కనిపస ంద . కొడుకూ, కూత్ రతో, పాత్ గర్క ఫండున పళ్ళళ చస కుని వర ఊళళళ ఉంటుని సంసార. బయట ఎకకడ ప డక్

డమానటషన్ కోసం వళత దారలల అప్తపడు ప్ని చసన ఊర ప లిమరలకు వసాడు. డవరుని కారాప్మని చపప సనిమా

మొద్టో ఇత్న మొట మొద్ట సార కనిపంచిన ప్ంటకాలువలమీద్ ని చపా ద్గరక వచిి లలప్లక త ంగ చూసాడు. ఏమీ

ఉండద్కకడ. అటువప్త దారంట వళళని సూకల్ అమామయి ఇత్నిి వింత్గా చూసూ ఎంద్ కలా చస నాివంట, ఒకప్తపడు

ఇద సమయంలల ఇద ప్ని చశా అని సమాధానం ఇసాడు. వియర్క గా ఉంద్ంటూ కొనిి రోజుల కత్ం ఇద విధంగా న వతవ

చసనట ఇద ప్దశంలల ఇంకో వూక చసూంట అడగత సరగా న వతవ చపపనట ఇద సమాధానం చపాపడంటుంద . ఎలా

ఉనాిడు మనిష అని మొహ్ం ఆధారాలు అడగత కన్ ,పయిన్ మొహ్ం అంటూ ప్తూకమన మొహ్ం కాద్ అని చప్తంద .

ఇత్న శూనూంలలక మనవప చూసూ, అద నరస డు దరక కూడా విడచి పటాలిెన కంప్లనలక జారప యిన అత్ని

నిసెహాయత్ అని మనక అరమౌత్ ండగా సనిమా ముగుస ంద .

సనిమా చూశాక ఏద ఆలలచిసూండగా చప్తపన ‘ రాఘవన్ Instinct ‘ అని కామడ చసన కమల హాసన్ ఎంద్ కో

గురొచిినారు.ఇంత్వరకూ అద నా ద్ృషలల ఒక అప్ూరవ కళా ఖండము. గౌత్ం మనన్ ని ఒకసార లాగపట మొటకాయ

ఇవావలని కూడా అనిపంచింద .వదలేదాం.మనకదమనాి కొతా ?

నా ఇంటరరటషన్ కనాి ఇనెైరంగ్ విషయం చపా. Quentin Tarantino క 1992 న ంచి విడుద్ల బాగా నచిిన టాప్

ఇరవ సనిమాలల ఇకటని దనిి పరొకనాిడట. ఇద ద్రశకుడు తీసన ‘ద్ హ్ స్’ అన ఇంకో సనిమా కూడా ఆ ఇరవలల ఉంద్ని

చపాపడుట. ఇంత్కనాి ఇంకో విశషమూ, ప్రచయమూ అకకరని Korean Neo-Noir Jewel ఇద . త్తకక త్తకకగా

నచ ిత్ ంద ఇలాంట జానాలు ఇషప్డవారక. అంద్ క ఇంత్ పద్ కథలల అనక నచిిన సనిివశాలు వివరసూ మొత్ం

సనిమా చపపసన టంపషన్. త్ప్పక చూడండ. అంత్ కం కథలలనూ మన విష్ాదాలిి, మనలల అవకత్వకలిి నిలబట

చూప్తత్ూ మనలిి చూస మనమ నవతవకునలా కథ చపపన సనిమా. However, certainly it is not a comedy film !

Reviews

There are no reviews yet.

Be the first to review “Memories Of Murder (2003)”

Your email address will not be published. Required fields are marked *