స్వాధ్యాయ గురించి తెలుసుకొండి

స్వాధ్యాయ తెలుగునాట వెలసిన వినూత్న మేధ తోట. ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు, కవి, పండితుడు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య మార్గదర్శనంలో హైదరాబాద్ శివార్లలోని నారపల్లిలో స్వాధ్యాయ గ్రంథాలయ, పరిశోధన సంస్థ ప్రారంభమైంది. దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రారంభమైన ఈ పరిశోధన సంస్థ ఇప్పుడిప్పుడే అడుగులు కదుపుతున్నది.

Donate Us

HELP US MAINTAIN AND SAFEGAURD
OUR COLLECTION FOR FUTURE
GENERATIONS, WITH A DONATION
TODAY.

Become A Member

error: Content is protected !!